నడిరోడ్డు మీద మద్యం తాగుతూ పోలీస్ ఆఫీసర్‌ కొడుకు వీరంగం | V6 News



News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like …

Nguồn: https://vonmenschzumensch.org/

Xem thêm bài viết khác: https://vonmenschzumensch.org/category/bat-dong-san

Author: admin

37 thoughts on “నడిరోడ్డు మీద మద్యం తాగుతూ పోలీస్ ఆఫీసర్‌ కొడుకు వీరంగం | V6 News

  1. చట్టం ప్రకారం వాడు శిక్షించాలి, ఇది OK కాని అలాంటి వెధవని కన్న అమ్మ బాబుల గురించి కూడా తెలుసుకోవాలి, కారణం కొనేసి రోడ్డుమీద కి పోలీసు పేరుతో కారు, డబ్బుతో బేవర్స గా తిరిగి అమాయక లపైవదిలినందుకు.

  2. మీడియా కి చేత కాదు వాడి పేరు చెప్పడానికి

  3. చట్టాలు ఉన్నాయి ప్రజల కోసం అంతేకాని అందులో పనిచేసే వాళ్ళకి కాదు అందుకే వాళ్ళ పేర్లు బయటకు రావు

  4. Drunk and drive case kinda bokkala vesi valla parents ki counseling ivvale valla father peru kooda cheppale ade samanya Janam aithe katham aaata aadukuntaru

  5. Pogaru police kodukunani elanti na kodukulanu shikshinchandi manchikosam poratam chese vallanu kadu vunnavadiki oka nyayam lenivaniki enkonyayam kakunda andhariki samana nyayam cheyandi lanchalaku lobadi kakunda nijayitini nammukoni mana Government pani cheyali

  6. Normal persons ayintey intiperutho Saha details chupistaru…. politicians,police officers valaki related persons wrong chestey kanisam name Kuda cheppaleni news channels….veelu prajala kosam samajam kosam captions pedtaru…….Reality politicians kosam valaki publicity kosam ani pettali###

  7. Police adhikari name bayata pettali …athani son pics & police pics media bayata pettali … Police adhikari ki & athani son ki drunk and drive councilling ivvali court lo attend cheyali judge mundu pravesha pettali….. Ane vallu like cheyandi

  8. Tv లో వేస్తాం లేకపోతే మాకెమిటి లాభం
    రేపటి వరకు ఏదో ఒకటి చెప్పకపోతే రేపు సాయంత్రం వరకు tv లో వస్తుంది

  9. బండి నంబర్ నీ e challan website లో కొట్టండి.. పేరు వస్తుంది

  10. Porambokulantha Bada baaabula putraratnale, em understanding and Police and media, vadiki peru ledha , adhi cheppadaaaniki meeeku meee channel ki pichalu leva

  11. తండ్రి అండ దండ లు ఉన్నంతవరకూ
    డబ్బు పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు
    ఎవరినైనా కారుతో యాక్సిడెంట్ చేయవచ్చు
    అమాయకులు బలి అవుతున్నారు
    😡😡😡😡

  12. Nijamga me meedia ki police vaallaki guddala dhammu vunte vaadi name cheppi shikhinchandi leka pothe gudda moosukoni kurchondi maa time West cheyakandi

  13. పోలీసు ల కొడుకులు ఏమైనా చెయ్యా వచ్చ ప్రెస్ వాళ్లు కలం కి కదలిక లు లేవా ముడుపులు ము టాయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *